India & china: చమురు కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్న దేశాలు..! 1 y ago
ఈ సంవత్సరం జనవరిలో రష్యా చమురు ఉత్పత్తిదార్లు, ట్యాంకర్లపై అమెరికా కఠిన ఆంక్షలు విధించిన నేపథ్యంలో కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో రష్యా నుంచి చమురు సరఫరా తగ్గుతుందన్న ఆందోళనల మధ్య భారత్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. మరోవైపు, ఇరాన్, రష్యా దౌత్యవేత్తల చర్చలకు చైనా ఆతిథ్యం టెహ్రాన్ న్యూక్లియర్ కార్యక్రమంపై చర్చలు తిరిగి ప్రారంభం కావాలని చైనా ఆకాంక్షిస్తునుంది.